తొమ్మిదిరేకులలో ఘనంగా ఈదమ్మ బోనాల వేడుకలు

 తొమ్మిదిరేకులలో ఘనంగా ఈదమ్మ బోనాల వేడుకలు 

కేశంపేట, ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి):
మండలంలోని తొమ్మిదిరేకులో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద అంచేతమ్మ బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుర వీధుల గుండా డప్పు వాయిద్యాలతో బోనాలతో ఊరేగింపుగా ఈదమ్మ తల్లవేరు వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజు వేషధారణతో యువకులు డ్యాన్సులు, నృత్యాలతో పెద్ద ఊరేగింపు జరిపారు. అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




Previous Post Next Post