చర్లపల్లిలో ఇందిరమ్మ చీరలు పంపిణీ
జడ్చర్ల రూరల్, జనవరి 7 (మన ఊరు ప్రతినిధి ) : మండల పరిధిలోని చర్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర సంక్రాంతి పండుగ ముందు సందర్భంగా బుధవారం నాడు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఇందిరమ్మ కమిటీ సభ్యులచే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోగు లక్ష్మణ వెంకటరమణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనిల్ గౌడ్, తిరుపతయ్య, పవన్, నరేందర్ గౌడ్, గ్రామ కార్యదర్శి నవీన్ కుమార్, వార్డు సభ్యులు లింగమ్మ, టి. రమాదేవి, పెద్ద మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
