మండలంలోని తాండ్ర గ్రామంలో
రథసప్తమి సందర్భంగా శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో అలంకరించి స్వామి వారి కళ్యాణంలో వేముల గోకారి యాదమ్మ దంపతులు, ఎన్నమళ్ల వెంకటయ్య పావణి దంపతులు, తడాక్ శేఖర్ వెన్నెల దంపతులు,కేతమళ్ల సురేందర్ మమత దంపతులు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఊరేగింపు భజన బృందం, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో

